Home » Paytm App
Jio Payment Services : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే సర్వీసులకు పోటీగా రిలయన్స్ జియో నుంచి సరికొత్త పేమెంట్స్ సర్వీసు అందుబాటులోకి వస్తోంది.
ఆర్బీఐ నిర్ణయంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సంక్షోభంపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు.
Paytm Freedom Travel Carnival : పేటీఎం (Paytm) ఆగస్ట్ 1-10 నుంచి పేటీఎం ఫ్రీడమ్ ట్రావెల్ కార్నివాల్‌ను నిర్వహిస్తోంది. (Paytm) యాప్ ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ వారాంతం (Independence Day weekend)లో ఫ్లైట్, ట్రైన్, బస్సు టిక్కెట్లపై యూజర్లకు అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
Paytm Outage : ప్రముఖ భారతీయ డిజిటల్ పేమెంట్ దిగ్గజం (Paytm) పేమెంట్ సర్వీసులు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. స్మార్ట్ ఫోన్లలో యాప్ సేవలు మాత్రమే కాదు.. Paytm అధికారిక వెబ్సైట్ కూడా డౌన్ అయింది.