Home » Paytm Crisis
Paytm Crisis : పేటీఎం సంక్షోభం నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ డిజిటల్ పేమెంట్ సర్వీసులపై ఆధారపడుతున్నారు. పేటీఎం పోటీదారుల్లో PhonePe, BHIM, Google Pay యాప్ డౌన్లోడ్లు భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది.
ఆర్బీఐ నిర్ణయంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సంక్షోభంపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు.