Home » Paytm UPI
Paytm UPI Credit Line : ఎంపిక చేసిన యూజర్లు పేటీఎం పోస్ట్‌పెయిడ్ ద్వారా "ఇప్పుడే ఖర్చు చేయండి.. వచ్చే నెల చెల్లించండి" ఆఫర్ పొందొచ్చు.
New UPI Rules : యూపీఐలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి యూపీఐ పేమెంట్లలో ఏయే మార్పులు జరుగనున్నాయంటే? ఫుల్ డిటెయిల్స్
Paytm UPI Users : పేటీఎంకు భారీ ఊరట కలిగింది. 8 నెలల నిషేధం తర్వాత పేటీఎంలో కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు ఆమోదం లభించింది.
5 UPI Payment Rules 2024 : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? అయితే, 2024 కొత్త ఏడాదిలో జనవరిలో యూపీఐ పేమెంట్లలో అమలులోకి వచ్చే కొన్ని మార్పులు ఇలా ఉన్నాయి.
ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యూజర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొచ్చింది..