Home » PBKS vs DC
ఐపీఎల్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండడంతో పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతీ జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయింది.