Home » PBKS vs GT
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.
గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి కిషోర్ (4/33)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డును సొంతం చేసుకున్నాడు.
గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం సాధించామన్న ఆనందం కాసేపైనా పాండ్యా(Hardik Pandya)కు లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ నమోదు చేసినందుకు పాండ్యా మ్యాచ్ ఫీజులో రూ.12లక్షల జరిమానాను విధించారు.
మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. మొహాలీలో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టనుంది.