Home » PBKS vs RCB
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.ఐపీఎల్లో 100వ సారీ కోహ్లి 30 ఫ్లస్ మార్క్‌ను దాటాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2021 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ అదరగొట్టాడు. రాయల్ ఛాలెంజర్ జట్టుపై 34 రన్లతో పంజాబ్ జట్టు విజయం సాధించింది.