-
Home » PCC Cheif post
PCC Cheif post
పీసీసీ చీఫ్ పీఠంపై కన్నేసిన జగ్గన్న!
December 18, 2019 / 11:52 AM IST
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కన్ను ఇప్పుడు ఏకంగా పీసీసీ అధ్యక్ష పీఠంపై పడిందట. ఈ పదవికి తాను ఎలా అర్హుడినో పార్టీ అధిష్టానానికి చెబుతూ.. తనని కాదంటే ఎవరిని పీసీసీ చీఫ్‌గా చేస్తే బాగుంటుందోనన్న ఉచిత సలహా కూడా అధిష్టానానికి ఇచ�