PDS dealers

    పేదోడి బువ్వకు కష్టాలు : రేషన్ డీలర్ల సమ్మె బాట

    February 16, 2019 / 02:15 AM IST

    దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టనున్నారు. ఒకే విధమైన పారితోషకం..లేదా కమిషన్ కోసం వీరు ఆందోళన చేపడుతున్నారు. అందులో భాగంగా మార్చి 1వ తేదీ నుండి సమ్మెలోకి దిగబోతున్నారు. డీలర్లకు నెలకు రూ. 50వేల వేతనం లేని పక్షంలో క్వింటాల్ ధాన్యా

10TV Telugu News