Home » pds rice mafia
ఇప్పటివరకు క్లీన్ పేజీగా ఉన్న పేర్నినాని బాగోతాన్ని కూటమి ప్రభుత్వం బయటకు లాగేందుకు ప్రయత్నిస్తోంది.
అనుకోకుండా పవన్ రూపంలో పడిన పిడుగు బియ్యం స్మగ్లింగ్ మాఫియాను గడగడలాడిస్తుందట. తీగ లాగితే డొంక కదలిపోతుందేమోనని..అలర్ట్ అవుతున్నారట.