Home » Peak Bengaluru
నో పార్కింగ్ బోర్డులందు ఈ బోర్డు వేరయా అన్నట్లుంది బెంగళూరులోని ఓ భవనానికి తగిలించిన బోర్డు. అక్కడ కానీ మీ వాహనం పార్క్ చేసారో? శాపనార్థాలే... ఇక.
బెంగళూరు సిటీకి సంబంధించి అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. రీసెంట్గా ఆర్కిటెక్ట్ వడా పావ్ వ్యాపారిగా మారిన కథనం వైరల్ అవుతోంది.