Home » Pedalandariki illu
ఒంగోలు నియోజకవర్గంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాలను జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.
గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడాను చూడాలని, పేదలకు ఒకరకం నిబంధన, పెద్దలకు మరో నిబంధన ఉండటం సరికాదని 'సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.