CM Jagan Mohan Reddy : దేశ చరిత్రలోనే తొలిసారిగా పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ|

ఒంగోలు నియోజకవర్గంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాలను జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.