-
Home » ongole
ongole
ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద త్రుటిలో తప్పిన రైలు ప్రమాదం.. హౌరా ఎక్స్ప్రెస్ను గమనించి వారందరూ బిగ్గరగా కేకలు..
అప్పటికే అక్కడ అరగంట నుంచి వెయిట్ చేస్తున్న వాహనదారులు ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీదకి వచ్చారు. గేట్కి సమీపంలోకి హౌరాఎక్స్ప్రెస్ వచ్చింది.
ఎన్నికలకు మూడేళ్ల ముందే.. టీడీపీ ఎంపీ సంచలన ప్రకటన.. అసలు ఆయన పొలిటికల్ ప్లాన్ ఏంటి?
1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికలప్పుడు మాగుంట కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో చేరి..
టీడీపీ నేత దారుణ హత్య.. కత్తులతో నరికి చంపిన దుండగులు..
టీడీపీ నేత దారుణ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
JanaSena: ఒంగోలు జనసేనలో వర్గపోరు.. అసలేం జరుగుతోంది?
పదవుల విషయంలో.. స్థానిక పరిస్థితులను లెక్కలోకి తీసుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు.
ఒంగోలులో మరోసారి మాజీమంత్రి బాలినేని ఫ్లెక్సీలు చించివేత..! ఇది వారి పనేనా?
అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నిన్న రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.
జనసేనలో చేరినా బాలినేని ఒంటరైపోయారా?
ఈ పరిస్థితులన్నీ గమనించే బాలినేని జనసేనలోకి వెళ్ళారన్న టాక్ వినిపిస్తోంది.
ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేది లేదు- బాలినేనిపై దామచర్ల ఫైర్..
వైసీపీ ప్రభుత్వంలో తనపై 32 అక్రమ కేసులు పెట్టారని, చంద్రబాబుని కూడా దూషించారని, టీడీపీ కార్యకర్తలను వేధించారని దామచర్ల మండిపడ్డారు.
బాలినేని నిజంగానే వైసీపీతో కటీఫ్కి సిద్ధమయ్యారా? అసలేం జరిగింది..
కాంగ్రెస్ అధికారంలో ఉండగా జిల్లాలో అన్నీతానై చక్రం తిప్పిన బాలినేని.. వైసీపీ అధికారంలో ఉండగా అదే విధంగా హవా నడపాలని చూశారని అంటున్నారు.
వైసీపీకి షాక్ ఇవ్వనున్న మాజీమంత్రి బాలినేని..? ఆ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం..!
ఎన్నికల్లో తాను సిఫార్సు చేసిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వకపోవడం, తనకు పదవి దక్కకపోవడంపై అలకబూనారు బాలినేని.
ఒంగోలులో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. చేతులెత్తేసిన మాజీమంత్రి బాలినేని..!
పార్టీ మారబోతున్నారనే సమాచారం ఉన్నా.. ఉండే వాళ్లు ఉండండి పోయే వాళ్లు పొండి. పార్టీ మారే వారిని నేను ఆపలేనంటూ ఇటీవల బాలినేని అన్నారు.