Home » peddapalli assembly constituency
పెద్దపల్లి నియోజవకర్గంలో వరుసగా మూడోసారి ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. అయితే.. ఆ రికార్డును ఎలాగైనా సాధించాలని చూస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి.
ఈసారి తన రాజకీయ వారసురాలిగా.. కోడలిని పోటీ చేయించాలని భావిస్తున్నారట ఎమ్మెల్యే. పెద్దపల్లి సెగ్మెంట్లో.. ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి?