Home » peddapalli mla dasari manohar reddy
పెద్దపల్లి నియోజవకర్గంలో వరుసగా మూడోసారి ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. అయితే.. ఆ రికార్డును ఎలాగైనా సాధించాలని చూస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి.
ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే. అది కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. రెండోసారి పార్టీలోనే వ్యతిరేకత ఉన్నప్పటికీ పార్టీ వేవ్ లో నెగ్గుకొచ్చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కూడా ఎమ్మెల్యే రేంజ్ ఉన్నవారే. వాళ్లందరికి ఎమ్మెల్యే తీరు నచ్చడ