-
Home » peeing
peeing
Delhi airport: ఢిల్లీ ఎయిర్పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. అరెస్టు
January 11, 2023 / 03:50 PM IST
ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, టెర్మినల్ 3లో ఒక ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. తోటి ప్యాసింజర్లు చూస్తుండగానే, బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు.