Home » Pegasus spyware
సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఓ జడ్జి, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు మంత్రులు, 40మంది పాత్రికేయుల సహా మొత్తం 300 మందికిపైగా ఫోన్లను పెగాసస్ స్పైవేర్ హ్యాక్ చేసినట్లు ఓ మీడియా సంస్థ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా భారత్ లోని ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలపై సోమవారం ప్రశాంత్ కిషోర్ స్పందించారు.
ని కేంద్ర మంత్రులు, జడ్జిలు,జర్నలిస్టులు, ప్రముఖుల ఫోన్లను 'పెగాసస్' అనే స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆ సాఫ్ట్వేర్ ను విక్రయించే ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది.
వాట్సాప్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీ వాట్సాప్ అకౌంట్‌పై స్పైవేర్ మాటువేసి ఉంది. ప్రత్యేకించి భారతీయ వాట్సాప్ యూజర్లే లక్ష్యంగా సైబర్ దాడి జరుగబోతున్నట్టు ప్రముఖ మెసేంజర్ యాప్ సంస్థ వాట్సాప్ హెచ్చరిస్తోంది. భారతీయ వాట్సాప్ యూజర్లల�