Home » PelliSandaD
సీనియర్ అండ్ స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు..
PelliSandaD – Roshan: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిన్న విరామం తర్వాత తన సినిమాల్లో ఎంతో ప్రత్యేకమైన ‘పెళ్లిసందడి’ సినిమా చేయబోతున్నానని చెబుతూ.. ‘#PelliSandadi… మళ్ళీ మొదలవ్వబోతుంది…. తారాగణం త్వరలో…’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీకాంత్