Home » penamaluru police
యనమలకుదురులో భార్య, భర్త కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. వీరితో పాటు మూడో వ్యక్తి ప్రమేయం ఉందని హతుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుని కలిశారు. పెనమలూరు పోలీసులపై ఆయన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో పెనమలూరు పోలీసులు డబ్బు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి రూ.3లక్షలు, వైసీపీ నుంచి రూ.5లక్షలు కలెక