Pencil Lead

    పెన్సిల్ పై కేసీఆర్ చరిత్ర : తెలంగాణ యువకుడి ప్రతిభ

    February 18, 2019 / 07:38 AM IST

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషికి ఓ యువకుడు వినూత్నంగా అభినందనలు తెలిపాడు. ఉస్మానియా యూనివర్శిటీలో మాస్టర్స్ చేస్తున్న దుర్గం వినయ్ కుమార్ కు కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన పై తనకున్న ఇష్టాన్ని..గౌరవాన్ని సృజనాత్మక�

10TV Telugu News