Home » Pending Bills
పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతూనేవుంది. గవర్నర్ తమిళిసై కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై టీఎస్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
‘ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉంది’ అంటూ తెలంగాణ సీఎస్‌కు గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు.గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు
పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్..గవర్నర్ తమిళిసైని ప్రతివాదిగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.
ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు ఏపీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విచారణకు ఆర్థిక శాఖ కార్యదర్శి గైర్హాజరయ్యారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
APSRTCలో సమ్మె సైరన్ మోగనుందా? కార్మిక సంఘాలను చర్చలకు పిలుస్తామంటూనే ఆర్టీసీ ఎండీ నష్టాలపై క్లారిటీ ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు వసూలు చేయకపోగా… ప్రజలపై ఛార్జీల భారం మోపి నష్టాలను కప్పిపుచ్చుకోవాలని చూ�