people stage

    ప్రభుత్వం కీలక నిర్ణయం: ప్రజావేదిక పరికరాలు వేలం

    February 25, 2020 / 04:09 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలో కూల్చివేసిన ప్రజావేదిక పరికరాలను వేలం వేయాలని ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) సిద్ధం అయ్యింది. ఉండవల్లిలోని చంద్రబాబ

10TV Telugu News