Home » People Stay in Home
తెలంగాణలోని కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా బయటతిరగటం మానేశారు. ఎవ్వరూ బయటికి రాకపోవడంతో జనసంచారం తగ్గి అడవిలో నుంచి ఒక ఎలుగుబంటి బయటకు వచ్చి ప్రశాంతంగా ఖాళీ వీధుల్లో తిరుగుతోంది. దాన్ని చూడగా�