Home » people’s manifesto
చెన్నై : విలక్షణ నటుడుగా పేరొందిన ప్రకాష్ రాజ్ అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలెట్టేశారు. ఏ పార్టీల చేరనని ప్రకటించిన ఈ నటుడు సొంతంగానే బరిలోకి దిగేశారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటన ప్రారంభించారు. ముందుగా సెగ్మెంట్‌లోని ఓ పార్క్ వద�