Home » Peoples march
ఇటీవలే బండ్ల గణేష్ మల్లికార్జున ఖర్గే, డీకె శివకుమార్, రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. కాంగ్రెస్ లో మళ్లీ కీలకంగా మారబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత కనిపిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.
Bhatti Vikramarka : మీ భూములు మీకు పంచుతాం. ధరణి అనే భూతాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం. ఉచిత రేషన్ బియ్యంతో పాటు..
భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.12వేలు ఆందజేస్తాం. కౌలు రైతులకు సైతం రైతు బంధు ఇస్తాం. ఇందిర క్రాంతి పథకం కింద మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యంతో పాటు 9రకాల సరుకులు ఆందాజేస్తాం