Home » pepper spray
మహిళలు తమ ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడుతుంటారు. దీనిని కొనుగోలు చేసేముందు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఏం జరిగిందో ఏమో ? సడెన్‌గా రోడ్డుపై నలుగురు ఆడవాళ్లు తన్నుకోవడం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్నవారంతా అయోమయంగా చూస్తున్నారు. అంతలో అక్కడికి వచ్చిన పోలీస్ వారి ఫైటింగ్ సింపుల్‌గా ఆపేసి వెళ్లిపోయాడు. ఇంతకి అతను చేశాడంటే?
ఢిల్లీ మెట్రో రోజుకో వార్తతో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఇద్దరు మహిళల మధ్య జరిగిన రచ్చ పీక్స్‌కి వెళ్లింది. వారిలో ఒకరు పెప్పర్ స్ప్రేతో దాడికి దిగడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
అఫ్ఘానిస్తాన్ రాజధానిలో మహిళా నిరసనాకారులను చెదరగొట్టేందుకు తాలిబాన్లు పెప్పర్ స్ప్రే వినియోగించారు. పని, విద్య లాంటి తమ హక్కులను తిరిగి తమకు కల్పించాలని ఆదివారం ఆందోళన చేపట్టారు.
దగ్గరగా వస్తున్న వ్యక్తుల మీద పెప్పర్ స్ప్రే చల్లి COVID-19 సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేస్తున్నాడో 71 సంవత్సరాల వృద్ధుడు. అతని వరకూ ఇది కరెక్టే అనిపిస్తున్నా సొసైటీకి ఇబ్బంది కలిగిస్తుండటంతో జర్మన్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం సమయంలో తనకు దగ�
దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. మంగళవారం (నవంబర్ 12) జరిగిన ఈ చోరీలో బంగారం షాపు ఉద్యోగిపై పెప్పర్ స్ప్రే చల్లి రూ.30లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్య�