Home » PepsiCo
PepsiCo - Unilever Products : సంపన్న దేశాల్లో విక్రయించే ప్రొడక్టుల క్వాలిటీతో పోల్చితే.. భారత మార్కెట్లో నాసిరకం పోషక విలువలతో కూడిన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని నివేదిక బయటపెట్టింది.
ఉద్యోగుల కోతలో ఇప్పుడు మరో కంపెనీ వచ్చి చేరింది. అదే పెప్సీ కో. బడా బడా కంపెనీలో ఉద్యోగులను తొలగిస్తున్నక్రమంలో పెప్సీ కో కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. వందలాదిమంది ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకు మెమోలు కూడా జారీ చేసింది.
యుక్రెయిన్ పై యుద్ధం చేపట్టినప్పటినుంచి రష్యాపై ఆంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. దీంట్లో భాగంగా రష్యాలో కోకా కోలా, పెప్సీ అమ్మకాలు నిలిపివేశాయి.
పెప్సికో కంపెనీకి భారత్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిప్స్ తయారీకి వాడే ప్రత్యేక రకం బంగాళాదుంప వంగడంపై పేటెంట్ రద్దైంది
కష్టం చేసిన వాడి నోటికాడ కూటిని లాక్కోవాలని చూస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. నెలల తరబడి నేలనే నమ్ముకుని సాగు చేసిన పంట చేతికొచ్చాక.. మాదేనంటూ మింగేయాలనుకుంటున్నాయి. పంటపై కూడా పేటెంట్ రైట్స్ అని దబాయిస్తూ.. రైతులనే నష్టపరిహారం చెల్లించ