perfect plan

    పక్కా ప్లాన్ తో లాయర్‌ వామన్ రావు దంపతుల మర్డర్‌

    February 17, 2021 / 08:35 PM IST

    lawyer Vaman Rao couple Murder : పక్కా ప్లాన్ వేశారు. పర్ఫెక్ట్‌గా స్కెచ్ అమలు చేశారు. తమ అక్రమాలకు అడ్డుగా నిలబడిన లాయర్ వామన్ రావును, ఆయన భార్యను అత్యంత దారుణంగా అడ్డు తొలగించుకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ హత్యలను తలపించే రీతిలో కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై �

10TV Telugu News