Home » perni nani
Perni Nani : చంద్రబాబుకి ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నారు. ఆ స్లీపర్ సెల్స్ NIA, CBI లను కూడా మ్యానేజ్ చేస్తూ ఉంటారు.
మే నెలలో సీఎం జగన్ బందర్ పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్ని నాని అన్నారు. మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని, మే మొదటి, రెండు వారాల్లో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
చంద్రబాబు నాయుడు నిన్న చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని మండిపడ్డారు. 38 స్థానాల్లో టీడీపీకి అభ్యర్థులు లేరని విమర్శించారు.
కొందరు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. వారు ఎవరో తమకు తెలుసని చెప్పారు. తమపై జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఇవాళ పేర్ని నాని మాట్లాడారు. "సినీ జీవితం ఇచ్చిన చిరంజీవిని పవన్ కించపరిచారు. రాజకీయ పార్టీ పెట్టి మూసేశారని చెప్పారు. రాజకీయ నాయకులు మా ఇంట్లో లేరన్నారు. చిరంజీవి కేంద్రమంత్రి కాలేదా? కొత్తగా పదేళ్లక్రితం రాజకీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ ను తిట్టేందుకే ఇవాళ జనసేన ఆవిర్భావ సభ పెడుతున్నారని అన్నారు. ఇవాళ పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభకు ఎటువంటి �
‘వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోయే ముందు కోటం రెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారు. సానుభూతి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల ముందే చెప్పొచ్చు కదా? ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా?
వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో పవన్ కల్యాణ్ తెగదెంపులు చేసుకుంటున్నారని చెప్పారు. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశం నిర్�
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ వారాంతపు నాయకుడని పేర్ని నాని విమర్శించారు. పవన్ చిరంజీవి దయతోనే ఎదిగారని, ఇప్పుడు ఆయననే తప్పుబడుతున్నారని నాని అన్నారు.
కేబుల్ ఆపరేటర్లపై ఏపీ ప్రభుత్వం పోల్ ట్యాక్స్ విధించలేదని ఏపీ మాజీమంత్రి పేర్నినాని అన్నారు. కేబుల్ ఆపరేటర్లతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పారు.