Home » perni nani
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు 10 పైసలు.. మిగిలిన అన్ని సర్వీసుల్లో కిలో మీటర్ కు 20పైసలు పెంచారు. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ�
ఏపీలో రాజకీయ వేడెక్కింది. అధికార వైసీపీ, జనసేనాని పవన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని పవన్ టార్గెట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి పేర్ని నాని. ఇప్పటికీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డబ్బులిచ్చి..చెప్పులు, రాళ్లు వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏ మ
తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి, కోర్టుకు వెళ్లడానికి రెడీ అయ్యాం అన్నారు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్నినాని. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై వస్తున్న విమర్శలపై స్పందించారాయన. 2019, నవంబర్ 01వ తేదీ శుక్రవారం మీడియాతో మాట్లా�
ఏపీలో ప్రైవేటు వాహన యజమానులకు మంత్రి పేర్ని నాని హెచ్చరకలు జారీ చేశారు. ప్రైవేటు బస్సులు అధిక ధరలు వసూలు చేస్తే రూ. 50 వేల జరిమాన విధిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏపీపై పడకుండా చర్యలు తీసుకుంటున్�
ఇసుక సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. టన్ను ఇసుక రూ. 375 ఖరారు చేసింది. కిలోమీటర్, రవాణా ఖర్చు రూ. 4.90, పది కిలోమీటర్ల లోపు ఉంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగనుంది. సెప్టెంబర్ 04వ తేదీ బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో క
అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరబోతోంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు జగన్ ఆమోదం తెలిపారు. బుధవారం సెప్టె�