Home » Peshawar-Dubai flight
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ (PIA) విమానంలో ఓ పాకిస్థానీ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. సీట్లను తన్నడంతో పాటు, విమానం కిటికీ అద్దాలను పగలగొట్టే ప్రయత్నం చేశాడు.