Pest Control in Rice

    వరిలో పురుగుల నివారణ..

    September 15, 2024 / 02:38 PM IST

    Paddy Farming : ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు వరిపైరులో  కాండంతోలుచు , ఉల్లికోడు, సుడిదోమ ఆశించుటకు ఆస్కారం ఉంది. చాలాచోట్ల వరిపైరులో ఈ పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

10TV Telugu News