Home » pests
Kharif Crops : ఖరీఫ్ పంటలు చాలా వరకు చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల రబీపంటలకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే చివరి దశలో ఉన్న వేరుశనగలో చీడపీడలు ఆశించాయి.
Wheat Cultivation : సాధారణంగా గోధుమను అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు విత్తుకుంటారు. అయితే అలస్యంగా నాటే రైతులు మాత్రం విత్తన మోతాదు పెంచుకోవాల్సి ఉంటుంది.
Pests in Chilli Cultivation : గత ఏడాది మిరప సాగులో రైతులు మంచి ఫలితాలు సాధించారు. కానీ ఈ ఏడాది బెట్టపరిస్థితులు.. , వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
ఈ తెగులు ఆశించిన దుంపలు మెత్తగా అవుతాయి. చర్మం వదులుగా ఉండి ఊడివస్తుంది. తెగులు ఉదృతి ఎక్కువైనప్పుడు మొక్కలు ఎండి పడిపోతాయి. నిలువలో కూడ ఈ తెగులు ఉదృతి పెరిగి దుంపలు కుళ్ళిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన తెగులు సోకని దుంపలను నాటడానికి ఎన
తెగులు మొదలైన కొద్ది కాలంలోనే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కొమ్మలు పైనుండి కిందకు ఎండుకుంటూ వస్తాయి.ఎక్కువగా చెట్టు కింది బాగంలో కొమ్మలు ఎండి పోవడం జరుగుతుంది.
పిల్ల పురుగులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల అకులు జల్లైడలా తయారవుతాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల ఈనెలు మాత్రమే.
మొక్కలకు బూజు తెగులు సోకితే డీనోక్యావను మొదటి తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ఒకసారి అలాగే పది రోజుల తరువాత మరోసారి పిచికారీ చేయాలి.
ఈ తెగులు సోకిన ఆకుల మధ్య ఈనె వెంట పత్రహరితం కోల్పోయి ,ఈ నెలు ఉబ్బి ఆకులు క్రిందకు ముడుచుకొని ఉంటాయి. ఈ ఆకులు ,ఆకుపచ్చ రంగు పొదలతో ఉంటాయి.
పంట ఉత్పత్తిలో రసాయన అవశేషాలు ఉండడం వల్ల ఎగుమతులు నిరాకరించబడుతున్నాయి. ఈ చీడపీడల నివారణకు మరియు రైతుకు సాగు ఖర్చు తగ్గించే దిశగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి.
క్యారెట్ పంట చలికాలంలో పండించే పంట, బంక నేలల్లో క్యారెట్ ను సాగుచేయకపోవటమే మంచిది.