Home » pests in turmeric
మొదట పసుపు మొక్కలో ముదురు ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోయి, రాలిపోతాయి. ఈ తెగులు ఎక్కువైనట్లయితే కింది భాగంలో ఉన్న ముదురు అకుల నుండి పైనున్న లేత ఆకులకు వ్యాప్తి చెందుతాయి. కాండం మెత్తగా తయారై కాండం పైన నీటిలో తడిసిన మాదిరిగా మచ్చలు ఏర్ప�
దుంప తొలుచు ఈగ పిల్ల పురుగులు తెల్ల రంగులో బియ్యం గింజ వలే ఉండి భూమిలో ఉన్న దుంపల్లోకి చొచ్చుకొనిపోయి దుంపను నాశనం చేస్తాయి. ఈ పురుగు వల్ల సుడి ఆకు దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడి గోధుమ రంగులో మారి ఎండి పోయి రాలిపోతాయి.