pet dog sleeping at home

    Leopard Hunts: పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత .. వీడియో

    June 12, 2021 / 10:07 AM IST

    Leopard Hunts: అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడులు చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాషిక్‌ సమీపంలో చిరుత కుక్కను ఎత్తుకెళ్లింది. రాత్రి వేళ ఇం�

10TV Telugu News