Pet pitbull

    వైరల్ : బాలుడిపై దాడి చేసిన పెంపుడు కుక్క వీడియో

    January 30, 2020 / 05:20 AM IST

    ఓ పెంపుడు కుక్క పిట్ బుల్ 15 ఏళ్ల బాలుడి పై దాడి చేసిన ఘటన పంజాబ్ జలంధర్ లో చోటు చేసుకుంది. ఆ బాలుడిని రక్షించటం కోసం చుట్టు ప్రక్కల వారు కుక్కను చితకబాదారు. అయినా..ఆ కుక్క..బాలుడి పిక్కను మాత్రం అసలు వదలేదు. ఘటన బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్

10TV Telugu News