PET teacher

    విద్యార్థులతో మాట్లాడుతున్న పీఈటీ టీచర్‌ ను చితకబాదిన ఎస్సై

    February 4, 2021 / 04:43 PM IST

    sub inspector beating PET teacher in Kosigi : కర్నూలు జిల్లాలోని కోసిగిలో పీఈటీ టీచర్ పట్ల ఎస్‌ఐ దౌర్జన్యంగా ప్రవర్తించారు. రోడ్డుపై విద్యార్థులతో మాట్లాడుతున్న పీఈటీ టీచర్‌ ఈరన్నను ఎస్సై ధనుంజయ్ అకారణంగా కొట్టారు. స్టేషన్‌కు తీసుకెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో

10TV Telugu News