Home » pethaan
బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్.. రామ్ చరణ్ కి చేసిన ట్వీట్ అందర్నీ ఆకర్షిస్తుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హాలీవుడ్ నగరంలో సందడి చేస్తున్నాడు. కాగా ఇవాళ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ తెలుగు ట్రై�