Home » Petrol Free
మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ అంటూ ప్రకటించాడో ఓ షాపు యజమాని.
టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని కౌవసం చేసుకున్న మీరజ్ చోప్రా పేరు దేశమంతా మారు మ్రోగిపోతోంది. ఈ క్రమంలో నీరజ్ అనే పేరు గలవారికి పెట్రోల్ ఫ్రీ ఫ్రీ అంటున్నారు ఓ పెట్రోల్ బంక్ యజమాని.