Home » Petrol Price In Hyderabad
పెట్రోల్, డీజిల్ ధరల మోత మళ్లీ ప్రారంభమైంది. గత పదిహేను రోజులుగా నిలకడగా ఉన్న పెట్రో, డీజిల్ ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. అయితే ఈ ధరలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే పెరగడం గమనార్హం. దేశంలోని...
మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ పై ఏకంగా రూ 9:30 పెంచాయి సంస్థలు. తాజా రేట్ల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.61కి చేరుకోగా, డీజిల్ రూ. 95.87కి చేరుకుంది
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో..
ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్-డీజిల్ రేట్లను ఈరోజు కూడా మార్చలేదు. చమురు కంపెనీలు వరుసగా 12వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.
మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో పెట్రోల్ ధరలు తగ్గాయి.
చమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్ ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. దీపావళి సందర్బంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి.
చమురు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్ బంక్ కు వెళ్లాలంటే...భయపడిపోతున్నారు. దేశంలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో మంటలు
దేశంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేంబెలెత్తిపోతున్నారు.