Home » petrol price increase
దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం ఇప్పటికి 23 సార్లు పెంచిన చమురు కంపెనీలు శుక్రవారం మర�
పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం పెట్రోల్ పై 27 పైసలు పెరిగింది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది.