Home » petrol price reduced
పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరగడంతో ప్రజలపై భారం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.3 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి పళినివేల్ త్యాగరాజన్�