Home » petrol pump licensing norms
పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ 2019 నిబంధనలను మళ్లీ పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 2019 నవంబర్ 8న విడుదలైన ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేసిన ఫ్రేమ్‌వర్క్ ఎంతవరకు సమర్థవంతమో ఈ కమిటీ పరిశీలిస్తోంది.