Home » PF Interest Money
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. రూ.23.44 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసినట్లు ట్వీట్ చేసింది.