Home » PF interest rate
EPFO Interest Rate : పీఎఫ్ చందదారులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. గత మూడేళ్లలో ఇదే గరిష్టం. ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును 2021-22లో 8.10 శాతం నుంచి 2022-23కి 8.15 శాతానికి పెంచింది.