Home » Pfizer
కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో తమ సంస్థ పేటెంట్ కలిగి ఉన్న సాంకేతికను వాడుకున్నాయని ఆరోపిస్తూ ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై అమెరికాకు చెందిన మోడెర్నా అనే సంస్థ దావా వేసింది. ఈ సంస్థ అమెరికాలో వ్యాక్సిన్ తయారీలో అగ్రగామిగా కొనసాగుతోంది.
ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతం ఎప్పుడు? ఇప్పుడీ ప్రశ్న అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, కరోనా అంతం గురించి ప్రముఖ ఫార్మా కంపెనీ
అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై పెద్దవారందరికి కొవిడ్ బూస్టర్ తప్పనిసరి చేసింది.
కరోనాను అడ్డం పెట్టుకుని వ్యాక్సిన్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జించాయి.
కరోనా ఎఫెక్ట్.. నిమిషానికి 48 లక్షల సంపాదన
పిల్లలపై ఫైజర్ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని అమెరికా ఆహార, ఔషధ సంస్థ తెలిపింది.
యాంటీ-కరోనా వ్యాక్సిన్లు ఫైజర్, బయోటెక్‌లు వేయించుకున్న ఆరు నెలల తర్వాత 47 శాతం మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.
కరోనాను అడ్డుకునే ఫైజర్ టాబ్లెట్..ఎలా పని చేస్తుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అందరు ఆ ఫైజర్ టాబ్లెట్ గురించి ఎదురు చూస్తున్నారు.
కరోనా టీకాల వల్ల రక్తం గడ్డ కడుతున్న కేసులు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీకాలు తీసుకున్న వారిలో కంటే..
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్‌కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.