PG Mess

    హాస్టళ్ల నుంచి ఎవరినీ ఖాళీ చేయించొద్దు : తెలంగాణ డీజీపీ

    March 25, 2020 / 04:17 PM IST

    దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. ల�

10TV Telugu News