Home » Pharma City (HPC)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మా సిటీ ఏర్పాటు కోసం భూమిని ఇస్తున్న వారిలో కనీసం కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగం ఇచ్చే దిశగా కసరత్తు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల ప�