-
Home » Phase 3 Trials of Sputnik Light
Phase 3 Trials of Sputnik Light
Sputnik Light : రెడ్డీస్‌కు షాక్.. భారత్‌లో స్పుత్నిక్ లైట్ మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి నిరాకరణ
July 1, 2021 / 12:31 PM IST
హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు కేంద్రం షాకిచ్చింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్‌పై దేశంలో మూడో దశ ట్రయల్స్‌కు అనుమతిని నిరాకరించింది.