Home » Philippine C-130
దక్షిణ ఫిలిప్పీన్స్లో ఆదివారం 92 మందితో వెళ్తున్న సైనిక విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో 40 మందిని రక్షించినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఫిలిప్పీన్స్ వైమానిక దళానికి చెందిన సి -130 విమానం జోలో ద్వీపంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురై�